హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్ అత్యంత రేర్ పీస్: సోమిరెడ్డి

AP: మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశ రాజకీయాల్లోనే జగన్ అత్యంత రేర్ పీస్ అని అన్నారు. 'అనేక కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నారు. ఈడీ విచారణతో కల్తీ నెయ్యి గుట్టు బయటపడుతోంది. జగన్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. కేసుల విచారణ పూర్తయ్యేవరకు రాజకీయాలకు దూరంగా ఉండాలి' అని పేర్కొన్నారు.