NZB: ఆసుపత్రిలోని నియోనేటల్ 108 అంబులెన్స్ను శనివారం ఉదయం డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్లోని మందులు, వైద్య పరికరాలు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడే పుట్టిన శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. తనిఖీలో సూపర్వైజర్ స్వరాజ్, ఈఎంటీలు రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ
108 అంబులెన్స్ తనిఖీ


