హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇకపై మిర్చి రైతులకు 18 గంటల కరెంటు సరఫరా

ASF: సిర్పూర్ నియోజకవర్గంలోని మిర్చి రైతులకు 18 గంటల కరెంటు సరఫరా చేయనున్నట్లు MLA హరీష్ బాబు ప్రకటించారు. కౌటాల, చింతలమానేపల్లి మండలాలలో మిర్చి రైతుల విన్నపం మేరకు TGNPDCL సిఎండీ వరుణ్ రెడ్డి తో మాట్లాడటం జరిగిందన్నారు. పగటిపూట 12 గంటలు, రాత్రి 6 గంటల విద్యుత్ సరఫరా ద్వారా 18 గంటల విద్యుత్ సరఫరా చేయడానికి వారు అంగీకరించారని తెలిపారు.