హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శనివారం PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, PACS చైర్మన్ అండెం సంజీవ రెడ్డి కలిసి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.