NGKL: అచ్చంపేట విద్యుత్ డివిజన్ విద్యుత్ ఎంప్లాయిస్ H-82 యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కల్వకుర్తికి చెందిన పాలాది పరుశరాములు, ప్రధాన కార్యదర్శిగా శేఖర్రెడ్డి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక


