హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

BHPL: గోరి కొత్తపల్లి మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయంలో శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది.