MDCL: సీఎంసీ కమిషనర్ సృజన మేడ్చల్ సర్కిల్లో జోనల్, డిప్యూటీ కమిషనర్లతో కలిసి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మేడ్చల్ బస్ స్టాప్ వద్ద నీటి నిల్వ సమస్యకు బాక్స్ డ్రైన్ నిర్మాణాన్ని పరిశీలించారు. శివాజీ విగ్రహం జంక్షన్ అభివృద్ధి, కేఎల్ఆర్ పార్క్ పనులను సమీక్షించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదిత మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు పరిశీలన.. వేగవంతం చేయాలని ఆదేశం


