SRPT: హుజూర్నగర్లో ఫోకస్ వాలీబాల్ క్లబ్ ఆధ్వర్యంలో వన్డే సీనియర్ వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ను ఈ రోజు మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదలను పెంపొందిస్తాయని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్, పలువురు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం..


