BDK: జిల్లాలో కాయకల్ప్ కార్యక్రమంలో పాల్గొన్న ఐదు టీవీవీపీ ఆసుపత్రులూ అవార్డులు సాధించడం విశేషమని కలెక్టర్ అంకిత్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో అవార్డులు సాధించిన ఆసుపత్రుల బృందాలను ఆయన అభినందించారు. పరిమిత వసతులు, మారుమూల ప్రాంతాల సవాళ్లను అధిగమిస్తూ పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలతో సేవలందిస్తున్న సిబ్బందిని ప్రశంసించారు.
తెలంగాణ
ఆసుపత్రి బృందాలను అభినందించిన కలెక్టర్


