HYD పశ్చిమ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు జలమండలి చర్యలు వేగవంతం చేసింది. రూ.282 కోట్లతో ఉస్మాన్‌సాగర్ రెండో పైపులైన్ నిర్మాణంతో పాటు షేక్‌పేటలో 21 ఎంజీడీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. నార్సింగి, కోకాపేట సహా ఐటీ కారిడార్ ప్రాంతాలకు అదనపు నీటిని సరఫరా చేయనున్నట్లు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ
పశ్చిమ హైదరాబాద్‌కు అదనపు తాగునీరు


