KMM: తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు అయిన శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
మహాలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు


