ఇంటర్నెట్ను ఉపయోగించడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 19(1)(A) ప్రకారం పిల్లలతో పాటు అందరికీ ఈ హక్కు ఉంటుందని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం పేర్కొంది. పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ను పూర్తిగా నిరాకరించడం అసంబద్ధమని, పిల్లల రక్షణ, వారి స్వేచ్ఛ పరస్పర విరుద్ధం కాదని చెప్పింది.
వార్తలు
‘ఇంటర్నెట్ యాక్సెస్ ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు’


