హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: TGPSC కార్యాలయం ఎదుట నిరుద్యోగుల నిరసన

HYD: నవంబర్ 6న R&B AEE, SSC JE పరీక్షలు ఒకే రోజు రావడంతో AEE పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, వేరే పరీక్షతో క్లాష్ చేయడం తమ భవితను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా విన్నవించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.