MBNR: చిన్నచింతకుంట మండలం పెద్ద వడ్డేమాన్ గ్రామంలో జి. భాస్కర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1వ వార్డు మెంబర్ ఎం.డి. మిస్కీన్తో పాటు, ఎం.డి. రఫీక్, హాషిమ్, హసద్, దాసరి రాజు, ఖదీర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వర్ సింగ్, ముజీబ్ రెహమాన్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
పెద్ద వడ్డేమాన్లో కాంగ్రెస్లోకి చేరికలు


