KMR: సబ్ స్టేషన్ సమీపంలో శనివారం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రైతులకు ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలను నివారించి, రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి'


