హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భద్రకాళి ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు
★ వెంకటాపురం గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రానికి MLA దొంతి శంకుస్థాపన
★ నేటి నుంచి నాలుగు రోజు పాటు ఎనుమాముల మార్కెట్‌ బంద్
★ ఏడో రోజు సరస్వతీ దేవిగా భద్రకాళి అమ్మవారి దర్శనం