SDPT: కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి అమరేందర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ నేత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి


