TG: ఖమ్మం జిల్లా వైరాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవ పండగ సెలవులకు ఇంటికి వచ్చాడు. ఉదయం దుస్తులు చూపిస్తుండగా మంచంపై ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కన్నకొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు కలచివేసింది.
వార్తలు
గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి


