IDBI బ్యాంక్లో ప్రభుత్వ వాటా తగ్గింపుపై వస్తున్న వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. 2003 IDBI చట్టంలో ప్రభుత్వ వాటాను తగ్గించకూడదనే నిషేధం లేదని స్పష్టం చేసింది. పార్లమెంటు చర్చల్లోని ప్రకటనల ఆధారంగా వాటా విక్రయాన్ని అడ్డుకోలేమని 2018లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేసింది. కేంద్ర బడ్జెట్ ప్రసంగాల్లోనూ ఈ పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని వెల్లడించినట్లు తెలిపింది.
వార్తలు
IDBI బ్యాంక్లో ప్రభుత్వ వాటా తగ్గింపు.. కేంద్రం వివరణ


