పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా వయోపరిమితి ఆధారంగా ఆంక్షలు విధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పాలని కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. పిల్లలను SM వల్ల రక్షించేందుకు నిబంధనలు తేవాలని ఇండోర్కు చెందిన సిద్ధార్థ్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు.
వార్తలు
పిల్లల SM వినియోగంపై ఆంక్షలు?


