వికారాబాద్ జిల్లాలో భూ భారతి అవగాహన సదస్సులు మొక్కుబడిగా సాగుతున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. గ్రామాల్లో ప్రచారం లేకుండా కొద్దిమందితోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల రీ-సర్వేపై పూర్తి సమాచారం అందించి, పారదర్శకంగా గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
భూ భారతి సదస్సులు నామమాత్రమేనా..?


