MLG: దసరా పండుగకు గుమ్మడికాయల కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు పెరిగాయి. గతంలో ఒక్కో గుమ్మడికాయ రూ.100 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.200 పలుకుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పండుగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతున్నారని, ఈ పెరుగుదల సామాన్యులకు భారంగా మారిందని వినియోగదారులు పేర్కొంటున్నారు.
తెలంగాణ
దసరా ఎఫెక్ట్.. గుమ్మడికాయల ధరలకు రెక్కలు


