హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రవేశపెట్టిన కర్మయోగి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రస్తుత, ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు రెడీ-టు-మూవ్ ఫ్లాట్లపై 25% రాయితీ అందిస్తోంది. ఈ పథకం కింద ఫ్లాట్ల బుకింగ్ ప్రక్రియ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్డ్ విధానంలో కొనసాగుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.