NGKL: తాడూరు ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొండూర్ రాముడు అధ్యక్షతన ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ కమిటీలను ఎన్నుకున్నారు. మంద కృష్ణ మాదిగ పోరాటంతో సాధించిన ఎస్సీ వర్గీకరణ ఫలాలను విద్య, ఉద్యోగాల్లో వినియోగించుకోవాలని నాగార్జున, మద్దిలేటి కోరారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా గడ్డం ఆంజనేయులు, ఎంఎస్పీ అధ్యక్షుడిగా జుట్టు రామస్వామి ఎన్నికయ్యారు.
తెలంగాణ
తాడూరులో MRPS, MSP కమిటీల ఎన్నిక


