SRCL: వేములవాడలో రెండో బైపాస్ నుంచి ఉప్పుగడ్డకు వెళ్లే మలుపు వద్ద మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా మారింది. డ్రైనేజీపై ఉన్న మ్యాన్‌హోల్ మూత పగిలి లోపల పడిపోవడంతో అటుగా వెళ్లే ప్రజలు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మ్యాన్‌హోల్‌కు కొత్త మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
వేములవాడలో ప్రమాదకరంగా మ్యాన్‌హోల్


