హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా పండుగా వేళ పట్నం వాసులు పల్లెబాట పట్టారు. దీంతో ధర్మోజిగూడెం నుంచి వలిగొండ వరకు వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఫ్లై ఓవర్ పనులతో హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించవలసి వస్తోంది.