హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలపై NH అధికారులతో సమీక్ష

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రహదారులు, విద్యుత్ స్తంభాలు, చెట్ల సమస్యలపై దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR)తో కలిసి మున్సిపల్ ఛైర్మన్ మూడవత్ బాలకోటి జాతీయ రహదారుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మ నరేందర్, కో-ఆప్షన్ సభ్యుడు అఫ్రోజ్, లిక్కి పాల్గొన్నారు.