హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లోకి రోహింగ్యాలు ఎలా వస్తున్నారంటే?

రోహింగ్యాలు భారత్‌లోకి ప్రవేశిస్తున్న తీరుపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన విశ్లేషణలో పలు అంశాలను ప్రస్తావించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకు బంగ్లాదేశ్‌లో మద్దతు ఎందుకు లభిస్తోంది? ఈ పరిణామాల వెనుక ఉన్న కారణాలేంటి? అనే ప్రశ్నలను లేవనెత్తారు. వీడియో ద్వారా పలు అంశాలను వివరించారు. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.