KMM: నిజాం నిరంకుశత్వం, రజాకార్ల అరాచకాలపై 'ఇమ్రోజ్' పత్రిక ద్వారా పోరాడిన అమరవీరుడు షోయబుల్లాఖాన్ జయంతి వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సుబ్లేడుకు చెందిన ఆయన, ప్రాణ బెదిరింపులకు లొంగకుండా సత్యం వైపు నిలిచారని, 1920 అక్టోబరు 17న జన్మించిన ఆయన జీవితం నేటి పాత్రికేయులకు స్ఫూర్తిదాయకమని స్థానికులు కొనియాడారు.
తెలంగాణ
కలం యోధుడు షోయబుల్లాఖాన్ జయంతి..!


