హైదరాబాద్లోని ఎస్వీపీఎన్పీఏలో 78వ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ హాజరయ్యారు. ఈ దీక్షాంత్ పరేడ్లో 135 మంది ఐపీఎస్ అధికారులతో పాటు, నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన 16 మంది విదేశీ అధికారులు సహా మొత్తం 151 మంది ఆఫీసర్ ట్రైనీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్


