హైదరాబాద్: 28°C
వార్తలు

‘నిందలు వేసే ముందు వాస్తవాలు సరిచూసుకోండి’

నీట్ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల నిరసనలకు భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుందని భారత దౌత్యవేత్త అనుజ్ స్వరూప్ తెలిపారు. యువతతో చర్చలు జరపడాన్ని ఐరాస మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ సైతం ప్రశంసించారని గుర్తుచేశారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంపై నిందలు వేసే ముందు వాస్తవాలు సరిచూసుకోవాలని ఐరాస ప్రతినిధి గినా రొమెరోకు హితవు పలికారు.