NLG: ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్-19 ఉమ్మడి జిల్లా చెస్ ఎంపిక పోటీల్లో పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్ విద్యార్థి మెగావత్ వెంకటేశ్వర్లు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. హయత్నగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు ప్రిన్సిపల్ విజయభాస్కర్ ఈ రోజు తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు విద్యార్థి ఎంపిక


