హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ కిటకిట ఆడుతున్న మేకల సంత

RR: దసరా వేళ తలకొండపల్లి ఎక్స్ రోడ్ సంత మేకల కొనుగోళ్లతో కిటకిటలాడింది. హైదరాబాద్, కల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. పండుగ డిమాండ్ వల్ల ధరలు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెరిగాయి. చిన్న మేక రూ.8-12 వేలు, మంచి పొట్టేలు రూ.15-25 వేల వరకు పలికిందని వ్యాపారులు తెలిపారు.