హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం

SRPT: నడిగూడెం మండలంలోని కేశవాపురం గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు పగిళ్ల ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, ఉపసర్పంచ్ పుల్లయ్య పాల్గొన్నారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు.