హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పటిష్ట భద్రతకు పోలీసుల చర్యలు

బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలపై స్థానికులకు అవగాహన కల్పించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.