HNK: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు ఎప్పుడు జరుపుకోవాలనే సందేహంలో ఉన్న భక్తులకు శ్రీ కుంకుమేశ్వర ఆలయ పూజారి సంపత్ శర్మ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 18వ తేదీన సద్దుల బతుకమ్మ పండుగ, 20వ తేదీన దసరా పండుగ (విజయదశమి) జరుపుకోవాలని ఆయన తెలిపారు. పంచాంగం ప్రకారం ఈ తేదీలే సరైనవని, భక్తులు ఎలాంటి అపోహలు, సందేహాలు లేకుండా ఆయా తేదీల్లో పండుగలను ఘనంగా జరుపుకోవచ్చని సూచించారు.
తెలంగాణ
VIDEO: సద్దుల బతుకమ్మ, దసరా తేదీలపై స్పష్టత


