హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసిస్టెంట్ రైటర్‌గా జిల్లా వాసి

WNP: పానగల్ మండలం బండపల్లికి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ కీ.శే. కోమారి వెంకటపతి నాయుడు కుమారుడు బి.వి.రాజు నాయుడు సినీ రంగంలోకి వెళ్లారు. దేశవ్యాప్తంగా విడుదలైన విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రానికి ఆయన అసిస్టెంట్ రైటర్‌గా పనిచేశారు. తమ గ్రామానికి చెందిన యువకుడు పెద్ద సినిమాకు పనిచేయడం పట్ల బండపల్లి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.