హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

ATP: నార్పల మండల కేంద్రంలోని మసీదు కట్ట కాలనీకి చెందిన తేజస్విని (17) ఉరేసుకొని శనివారం ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో కుంటుంబం తీవత్ర విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదైందా లేదా అనేది తెలియాల్సి ఉంది.