ASR: రాబోయే ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు రాజవొమ్మంగి పోలీసు సర్కిల్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. రంపచోడవరం డీఎస్పీ అష్రఫ్ అలీ ఆదేశాల మేరకు సీఐ సన్యాసినాయుడు, ఎస్సై కె.షరీఫ్ ఇవాళ దాకరాయి గ్రామంలో CASO తనిఖీలు నిర్వహించారు. గృహాల వివరాలు సేకరించి, వాహనాల రికార్డులను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ పోలీసుల ముందస్తు తనిఖీలు


