గుంటూరులో బీటెక్ చదువుతున్న మనవరాలిని దసరా సెలవులకు ఇంటికి తీసుకువస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత మృతి చెందాడు. పెనుగంచిప్రోలు(M) తోటచర్ల వద్ద VJA-HYD హైవేపై రాంగ్ రూట్లో వచ్చిన బైక్ ఢీకొనడంతో శేషగిరిరావు (72) ప్రాణాలు కోల్పోయారు. మనవరాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో బైక్ నడుపుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
మనవరాలిని తీసుకొస్తుండగా ప్రమాదం


