VSP: ఆగనంపూడి దుర్గాదేవి ఆలయంలో నవరాత్రి వేడుకల్లో భాగంగా ఇవాళ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని డబ్బు నోట్లతో ప్రత్యేకంగా అలంకరించగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
మహాలక్ష్మి అలంకరణలో దుర్గాదేవి


