KMR: టామ్కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలకు నెలకు రూ. 45 వేల నుంచి రూ.3 లక్షల వరకు వేతనాలు లభిస్తాయని కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. 22–45 ఏళ్ల వయసు, సంబంధిత నైపుణ్యాలు, రెండేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 08035524946, 040-23342040 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
విదేశీ ఉద్యోగాలకు వీరే అర్హులు..!


