VKB: హైదరాబాద్ పంజాగుట్ట మెడిటెక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాలాల్ మండలం తిమ్మాయిపల్లికి చెందిన మాల హరిప్రసాద్, బండమీదిపల్లికి చెందిన బుడత లక్ష్మిలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే


