హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యాసంగిలో వరి సాగు చేయవద్దు'

NLG: ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగు చేయవద్దని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎల్‌నినో ప్రత్యేక అధికారి దాసరి హరిచందన సూచించారు. శుక్రవారం కనగల్ మండలం శేరిలింగోటంలో నీరు లేక ఎండిపోయిన వరి, పత్తి పొలాలను పరిశీలించి, భూగర్భ జలాలు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు.