హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి నిల్వతో వాహనదారులకు ఇక్కట్లు

ADB: తలమడుగు మండలంలోని ఉండం గ్రామ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీటి నిల్వతో ప్రయాణానికి ఇబ్బందిగా ఉందని వాహనదారులు వాపోయారు. రాత్రి వేళల్లో నీటి లోతు తెలియక జారిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.