హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

NZB: ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా నిర్వహిస్తున్న పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. డీఎంఎల్టీ కోర్సులో 30, డయాలసిస్ కోర్సులో 10 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు⁠ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.