WB: ఆకివీడు జడ్పీటీసీ TDP అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఆకివీడు జడ్పీటీసీ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో.. TDP నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన జాబితాను కూటమి నాయకులు అధిష్టానానికి పంపించారు. ఈ నేపథ్యంలో బచ్చు సరళ కుమారి, బర్రా సుజాత, గురువెల్ల అన్నపూర్ణ పేర్లతో నివేదిక పంపించారు. అధిష్టానం ఎవరిని సూచిస్తే వారు పోటీకి సిద్ధమవుతారని టీడీపీ నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అధిష్టానానికి ఆకివీడు జడ్పీటీసీ సభ్యుల నివేదిక


