NDL: జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తొలి రోజు మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. నంద్యాల మున్సిపాలిటీలో 12, ఆళ్లగడ్డలో రెండు, బేతంచెర్లలో రెండు, ఆత్మకూరులో ఒక నామినేషన్ దాఖలయ్యాయన్నరు. డోన్, నందికొట్కూరు మున్సిపాలిటీల్లో తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
తొలిరోజు దాఖలైన నామినేషన్లు ఎన్నంటే?


