ఎన్టీఆర్: విజయవాడ ఉత్సవ్లో ఆదివారం సంగీత, సినీ సందడి నెలకొననుంది. పున్నమి ఘాట్లో సింగర్ సునీత, సంగీత దర్శకుడు తమన్ లైవ్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారు. మరోవైపు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో శనివారం సినీ తారలు విజయ్ దేవరకొండ, రష్మిక సందడి చేయనున్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ ఉత్సవ్కు విజయ్ దేవరకొండ, రష్మిక


