KRNL: కర్నూలుకు చెందిన డాక్టర్ రాయపాటి శ్రీనివాస్కు అంతర్జాతీయ శాంతి దూతగా గుర్తింపు లభించింది. క్రొయేషియాకు చెందిన బాల్కనోఫాంటాస్టికా సంస్థ అంతర్జాతీయ ‘డిప్లొమాటిక్ పీస్ అంబాసిడర్’ గౌరవాన్ని అందించింది. సమాజ సేవ, శాంతి స్థాపనలో ఆయన చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. యువతకు నైపుణ్య శిక్షణ, పేదలకు సహాయం వంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాయపాటి శ్రీనివాస్కు అంతర్జాతీయ గుర్తింపు


